Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విటమిన్ బి పుష్కలంగా ఉండే క్యాలీఫ్లవర్ గర్భిణీలకు ఎంతో మంచిది. క్యాలీఫ్లవర్‌ను వారానికి రెండు రోజులైనా తీసుకోగలిగితే ప్రసవం సమయంలో కావలసిన శక్తి లభిస్తుంది. అంతే కాకుండా కాలిఫ్లవర్‌లో విటమిన్ సి- కాల్షియమ్ కూడా లభిస్తాయి. ఇందులో కొవ్వు అసలు ఉండదు. కాలిఫ్లవర్‌ను ఆహారంలో చేర్చితే మంచిది. బీపీ, మధుమేహం సమస్యలకు మంచి మందులా పనిచేసే ఓట్స్ గర్భిణీలకు మరింత మేలు చేస్తాయి. ఓట్స్ తీసుకునేవారిలో శిశువుకు జన్యులోపాలు కలిగే అవకాశం చాలా తక్కువని న్యూట్రీషన్లు అంటున్నారు.