Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రాప్టాప్... పాశ్చాత్య దేశాల్లో పురుషుల ఒకప్పటి అథ్లెట్ వేర్. అదే పాశ్చాత్య మహిళలకు తరువాత ఫ్యాషన్ వేర్. ప్రపంచం ఒక కుగ్రామమైన ఈ ఎరాలో డిజైన్స్ విశ్వవ్యాపితమయ్యాయి. ఆ కొత్తదనానికి మన వస్త్రరీతులద్దారు డిజైనర్స్. అదే ఇలా ఎత్నిక్ వేర్ అయ్యింది. నిజానికి మన లంగాజాకెట్కు వెస్ట్రన్ వర్షన్ అనుకోవచ్చు. ఆ క్రాప్టాప్ డిజైన్స్ కొన్ని ఈ వారం.