Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంటి చేసే వారికి చేతులు, వేళ్లు కాలుతూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో కాలిన వెంటనే ఐస్‌క్యూబ్స్ పెట్టడం, చల్లని నీళ్ల కింద పెట్టడం, అయింట్మెంట్ రాయడం వంటివి వంటివి చేస్తాం. కాస్త ఉపశమనం ఇచ్చినా.. ఇంకా మంట మాత్రం ఉంటుంది. కాలిన చోట మంట చిటికెలో మాయం కావడంతో పాటు గాయం త్వరగా మానాలంటే అలోవేరా జెల్‌ను కాలిన ప్రదేశంలో రాయాలి. అలోవేరా ను కొద్దిగా కట్ చేసి లోపలి జెల్ గాయంపై పూస్తే సరిపోతుంది. ఈ గుజ్జు చర్మం మీద పొరలా పరుచుకుంటుంది. దాంతో మంట తగ్గుదుంది. గాయం త్వరగా మానటంతోపాటు, ఆ ప్రదేశంలో మచ్చ రాకుండా చేస్తుంది.ు