Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజురోజుకు చలి చంపేస్తున్నది. దుప్పట్లో దూరితే తెల్లగా తెల్లవారిపోయినా మెలకువ రావడం లేదు. పెద్దవాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మరి పిల్లల గురించి ఒక్కసారి ఊహించుకోండి. ఈ చలి పులి నుండి పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఉన్ని బట్టలు వేయాల్సిందే. మరి ఓ పట్టానా పిల్లలు మాట వింటారా? కొంత మంది మొండికేస్తారు. అలాంటప్పుడు కాస్త కొత్తగా కనిపించే స్వెట్టర్లు వేస్తే గప్‌చుప్‌గా వేసుకుంటారు. వెచ్చదనాన్ని ఇచ్చే వీటిని ధరిస్తే చలి నుంచి కాపాడబడతారు. అలాంటి కొన్ని వెరైటీలు మీ చిన్నారుల కోసం...