Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొబ్బరినీళ్లను సోడియం తక్కువగా ఉంటుంది. కనుక వాటిని తాగితే అతిసారం, గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
- కొబ్బరినీళ్లను తాగడం వల్ల శరీరంలో ఘగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
- కొబ్బరి నీళ్లలో కాస్త పసువు, గంధం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే ముఖం కాంతులీనుతుంది.
- ప్రోటీన్ల లోపం ఉన్నవారికి కొబ్బరిపాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి.