Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బలహీనంగా, నీరసంగా కనిపిస్తే ఎవరైనా మంచి ఆహారం తీసుకోమని సలహా ఇస్తారు. ఇక డాక్టర్లు విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తారు. మరి ఏ విటమిన్లు ఎందులో ఉంటాయో మీ కోసం...
విటమిన్ ఎ: పాలు, కోడిగుడ్డు, కేరట్, చేపలు, బొప్పాయి,
బి1: ఈస్ట్, తృణధాన్యాలు
బి2: గోధుమలు, కోడిగుడ్లు, పాలు, ఈస్ట్
బి6: ఈస్ట్, మాంసం, రోటీలు, బఠాణీలు.
బి12: ఈస్ట్, పాలు, కోడిగుడ్డు
విటమిన్ సి: పులుపు నిచ్చే పండ్లు, నిమ్మ, ఆరెంజ్ వంటివి.
విటమిన్ డి: సూర్య కాంతి, వెన్న
విటమిన్ ఈ: గోధుమలు, ఆకుకూరలు, పాలు
విటమిన్ కె: క్యాబేజీ, పచ్చి బఠాణీలు, కూరగాయలు
ఐరన్ శక్తులున్న ఆహారం: మునగాకు, గోంగూర, క్యాలీఫ్లవర్.
కూరగాయల్లో బీన్స్, కాకరకాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దానిమ్మ, సపోటా, పుచ్చకాయ, అనాస పండ్లు, ఎండు ద్రాక్ష, ఖర్జూరాల్లో ఐరన్ ఉంటుందని న్యూట్రీషన్లు అంటున్నారు.