Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుపట్టా.. ఒకప్పుడు కప్పుకోవడానికే అన్నట్టుగా ఉండేది. కానీ రానురాను... దుపట్టా నిర్వచనం మారిపోయింది. ఇప్పుడు అందంతోపాటు, హూందాతనం కోరుకుంటున్నారు దుపట్టాలో. అందుకే... సింపుల్ చీర కట్టినా.. హెవీ బ్లవుజ్ స్టయిల్లో.. సింపుల్ డ్రెస్కీ కూడా హెవీ దుపట్టాలు జత చేస్తున్నారు. కాటన్, సిల్క్, నెట్, బెనారస్, సింథటిక్, జార్పెట్, పట్టు.. ఫ్యాబ్రిక్ ఏదైనా... దుపట్టాదే దర్జా! అలాంటి కొన్ని దుపట్టాస్...
ఈవారం మీకోసం..