Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నువు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ.. ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు
జన్మ' అన్నారో సినీ కవి. గద్వాల్, కంచి, పోచంపల్లి, ఉప్పాడ, బెనారస్...
ఎక్కడిదైనా కావచ్చు.. చీరల్లో పట్టుచీరలదే కనికట్టు. కార్యమేదైనా తానే
కదనరంగంలోకి దూకుతుంది. పసిడి జిలుగులతో వెలిగిపోతుంది.
ఈ ఆషాడమాస వేళ బోనాల పండుగకు ప్రత్యేకంగా పట్టుచీరలు మీకోసం...