Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలకు ఎన్ని రకాల బట్టలు వేసినా.. ఇవేనా అనిపిస్తుంది. అందులోనూ పండుగలు ఎక్కువగా వచ్చే ఈ సీజన్లో ఎన్ని వేసినా ఇవేనా అనిపిస్తుంది. అలాంటివారికోసమే ఈ దోతీ స్టయిల్. క్రాప్టాప్, కుర్తీ, హాప్స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్... దేనికైనా నప్పే దోతీ డిజైన్స్ ఈవారం.