Authorization
Mon Jan 19, 2015 06:51 pm
30 ఏండ్లు దాటేసరికి శరీరంలో మార్పులు మొదలవుతాయి. ముఖంలో నిగారింపు తగ్గిపోతుంది. దీనికి కోసం రకరకాల క్రీములు వాడుతుంటాం. అయితే 30 తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలంటే.. ఫ్రూట్ బేస్డ్ డైట్ ఫాలో కావాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
- సలాడ్స్ అధికంగా తీసుకోవాలి.
- యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బీటా కెరోటిన్ ఉండే టమోటా, బీట్ రూట్ వంటివి తీసుకోవాలి.
- రెగ్యులర్ డైట్ ఫాలో కండి.
- స్కిన్‌కు హోం మేడ్ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయండి.
- కాఫీకి స్వస్తి చెప్పండి.
- కేశాల సంరక్షణపై దృష్టి పెట్టండి.
- గోళ్లను నీట్‌గా పెట్టుకోండి.
- నీరు అధికంగా సేవించండి.
- ఇవి ఫాలో అయితే 30 ఏండ్ల తర్వాత కూడా యంగ్‌గా కనిపించవచ్చు అంటున్నారు న్యూట్రీషన్లు.