Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజుకో కొత్త ఫ్యాషన్ వచ్చినా మన సాంప్రదాయంలో చీర స్థానం ఎప్పుడూ పదిలమే. అయితే ఆ చీరకు తగినట్టుగా.. వన్నె తెచ్చేలా బ్లౌజ్ ధరించడమే నేటి ఫ్యాషన్. అలా వచ్చినవే ఈ జ్యువెలరీ బ్లౌజెస్. వీటిని ప్రత్యేక సందర్భాల్లో ధరిస్తే... ఆ అందమే వేరు...అందరూ అదుర్స్ అనాల్సిందే.