Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎన్ని మోడ్రన్ డ్రెసెస్ వచ్చినా ప్రత్యేక సందర్భాలలో చీరలకే ప్రాధాన్యమిస్తాం. ఎంత ఫ్యాషన్ పెరిగిపోయినా చీరకున్న ప్రత్యేకం అదేమరి. చీరకు పాతబడటం అంటూ ఉండదు. అందుకే మారుతున్న కాలాన్ని బట్టి డిజైన్లు తేడా ఉంటాయేమో కానీ... చీరకున్న
ప్రాధాన్యత మాత్రం పోదు. అందులోవే ఈ కోర సిల్క్. అటు ఫ్యాషన్‌కు తగ్గట్టు... ఇటు కట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. అలాంటి కొన్ని కోర సిల్క్ డిజైన్లు మీకోసం..