Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయం 8.45: నిమిషాలకు ఢిల్లీ నుండి తమిళనాడులోని కోయంబత్తూరుకు రావత్ చేరుకున్నారు. అనంతరం సూలూరుకు చేరుకున్నారు.
11.48 : అక్కడ నుండి వెల్లింగ్టన్ వెళుతుండగా.. కునూరుకు సమీపంలోని నీలగిరి అడవుల్లో విమానం కూలిపోయింది.
మధ్యాహ్నం 12.22 గంటలకు : ఎటిసితో సంబంధాలు తెగిపోయిన కాసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ప్రధాని, రక్షణ శాఖ మంత్రికి వైమానిక శాఖ సమాచారం అందించింది.
1.30 గంటలకు : రక్షణ శాఖ ఈ హెలికాఫ్టర్ ప్రమాదాన్ని ధ్రువీకరించింది.
మధ్యాహ్నం 3 గంటలకు : కేబినెట్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం ప్రమాదంపై మంత్రులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ వివరించారు.
3.45 గంటలకు : బిపిన్ రావత్ ఇంటికి రాజ్నాథ్ సింగ్ చేరుకున్నారు. బిపిన్ రావత్ బ్రతికే ఉన్నారని, ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
సాయంతం 6.15 గంటలు : గాయాలతో రావత్ చనిపోయినట్లు వైమానిక దళం అధికారికంగా ప్రకటించింది.