Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాకోసం అట నిరీక్షిస్తూన్నానంటావు:
నిజానికి
నా గుండె గది దాటి
నీవు బయటెపుడెల్లావని!
నీ గుండె గదినీ ఓసారి
తెరిచి చూడవెందుకని!!
నేనూ నువ్వూ ఒకటే నంటావు:
నిజానికి
ఆ బ్రహ్మదేవుని నేను కదా తపస్సు చేసింది
నాలో ఒక ప్రాణమ్ బొమ్మ చేయుమని..
నా కోసమే నీవు పుట్టినానంటావు:
నిజానికి
నిను పొందలేని నేను కదా
ఆ ఆరుజన్మల మరణించినది
నీ కొంగుముడికై ఈ జన్మ జీవిస్తున్నది...
- అశోక్ గుంటుక
9908144099