Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కను కొలుకుల్లోంచి జారినదో కన్నీటి ముత్యం
పెదవుల యెడ నిలిచింది నీ ఎడబాటుకు ప్రతీక
నాలుకతో స్పశియిన్చి లోనికే నే తీసుకున్న...
నను వీడి వెళ్లనీయనిక...
చెలీ... నీ తాలూకు దేదైనా ...
- అశోక్ గుంటుక
9908144099