Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనసు మన్సుకై చేసే మూగ భాస ప్రేమ
నీ నా తారతమ్యభావాలు లేని భావం ప్రేమ
కలలను కనుల వాకిలి ముందు
చేరవేసే రాగం ప్రేమ
జనం కోసం కాదు'' మనం ''అనే భావన ప్రేమ బాధ్యతలో ఆనందం పంచేది ప్రేమ
ఆశనిరాశల సంగమం ప్రేమ
కష్టసుఖాల వారది ప్రేమ
విరహాల స్వర్గం ప్రేమ
అలకల కడలిలో వెన్నెల ప్రేమ
మమతానురాగాలకు పెన్నిది ప్రేమ
జీవితపు నావకు చుక్కాని ప్రేమ
- ప్రియాంక వజ్రాల
9948523883