Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓట్లకు నోట్ల
వరాలు !!
ఎరను చూపి
చేపను పట్టినట్టు
అక్కడంతా మాయ
ప్రపంచం
గారడీలు చేసే వారు
అక్కడుంటే అంతే కధ
ఇంటికి !!
రోజుకో చుట్టం
ఆ తల్లి నవ్వుని
అలకలేక అలసిపోయింది
సూట్కేస్ నిండా
డబ్బులుజి
తర్వాత ఖజానా
నింపుకునెందుకేగా ఎత్తులు
బిర్యానీ ప్యాకెట్
బొజ్జ నింపింది
తెల్లారి గాండ్ర కప్పలా !!
నోరు తెరిచింది
మా ఊరి మర్రిచెట్టుపై
రాజకీయ దెయ్యాలు !!
నీతులు చెప్పి
పాముతున్నాయిజి
- మహేష్ వేల్పుల
9951879504