Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ వ్యాప్తంగా కుటుంబాలన్నీ కూడా రక్షాబంధన్ వేడుకల కోసం సిద్ధమవుతున్నాయి. తోబుట్టవుల నడుమ బంధాన్ని గౌరవించే సందర్భమిది. రక్షాబంధన్ పండుగ వేళ తమ సోదరిలకు ఆలోచనాత్మకంగా బాదములు లాంటి బహుమతులు ఆ బహుమతి అందుకున్న వారి ఆరోగ్యమూ మెరుగుపరుస్తాయి. ఈ సందర్భంగా సుప్రసిద్ధ బాలీవుడ్ నటి సోహాఅలీఖాన్ మాట్లాడుతూ, కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడపటానికి, బహుమతులు మార్చుకోవడానికి అత్యుత్తమ సందర్భాలలో ఒకటిగా రక్షాబంధన్ ఉంటుంది. బహుమతులైతే బాదములు చాలా ఇష్టాపడతాను. బాదములలో పోషకాలైనటువంటి విటమిన్ ఈ, మెగ్నీషియం, ప్రొటీన్, రిబోఫ్లావిన్, జింక్ మొదలైనవి ఉంటాయి. ఆరోగ్యవంతమైన జీవితానికి ఇవన్నీ అవసరం. తరచుగా బాదములు తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు.