Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వజ్రాలు, కెంపులు, రత్నాలు, పచ్చలు, నీలాలు, పగడాలు అన్ని రాళ్లే. అవి దొరికే ప్రాంతాన్ని బట్టి అవి రంగుల్నీ . సంతరించుకుంటాయి. ఆ రాళ్లు పొదిగిన నగలు ఎన్నో మెరుపుల్నీ దిద్దుకుంటాయి.
ఆ రంగూ మెరుపూ లభ్యతల్ని బట్టి రత్నాలను వాటి ధర పలుకుతుంటుంది. అందుకే చూస్తుంటాం. కొన్నింటిని రత్నాలుగానూ మరికొన్నింటిని పాలన సహజాత రత్నాలుగానూ చెబుతారు. వజ్రాలూ ప్రకతిలోని పచ్చదనాన్ని తోరమణి ఈ రెండో కోవకే చెందుతుంది. సూర్యకాంతితో పోటీపడే
సొంతం చేసుకున్న పచ్చలూ నింగి నీలి దీన్ని ఇంగ్లిషులో టూరమలీన్ . అంటారు. వరాని, పులుముకున , నీలాలూ... ఇలా ఎన్నెన్నో రంగుల్లో...
అఫ్ఘనిస్తాన్, చైనా, పాకిస్తాన్ , బ్రెజిల్....అనేక దేశాల్లో కెంపులు, పచ్చలు, నీలాలు, కాంతిపటకంలోని అన్ని -
రంగుల్లోనూ ఇది దొరకడంతో ఈ రత్నం తవ్వి తీసినవే. కానీ వాటిల్లో కలిసిన చూడగానే అందరినీ ఆకర్షించింది. వీటిల్లో అచ్చం పుచ్చకాయ ముక్కని తలపిస్తూ ఆకుపచ్చా గులాబీ రంగూ కలగలిసి
నట్లుండే వాటర్మెలన్ టూరమెలీన్ చాలా మందికి నచ్చేసింది. దాదాపుగా రత్నాల్లోని అన్ని రంగులూ వీటిల్లో ఉన్నాయి. రాళ్ల నగల సందడి పెరగడంతో రంగుల టూరమలీన్లనీ వాడుతున్నారు. ముఖ్యంగా రాళ్లని గుచ్చి వేసుకునే ధరించే ట్రెండ్ మనదగ్గరా ఎక్కువైంది. బ్రెజిల్ లోని పంబా ప్రాంతంలో దొరికే నీలి రంగు టూరమలీన్ అయితే క్యారెట్ లక్షాయాభై వేల రూపాయల పైచిలుకే పలుకుతుంది. సహజ తోరమణులు వజ్రాల్లా దఢంగా ఉంటాయి. బీటలు వారవు. అలా ఉన్నా, లేదూ పూర్తి పారదర్శకంగా ఉన్నా అవి కత్రిమమైనవిగా గుర్తించాలి. సహజమైనవి దీపకాంతిలో వేరే రంగులో కనిపిస్తాయి. మరి వీటిని చూస్తుంటే మీకూ వేసుకోవాలనిపిస్తోంది కదూ..!