Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజాలకి కోపమోస్తే?
మాటలు చిట్లి
అర్ధాలు అర్థం కావు.
ఇష్టాలకి కష్టమోస్తే?
మనసు మసకబారి
ఆలోచనలు అగుపించవు..
కానీ...
నిజం , ఇష్టం కలసి కలిసోచ్చి
నిజాలకు ఇష్టాలు ప్రతిరూపాలై
ఇష్టాలకు నిజాలు ప్రతిబింబాలై
హొహొహొహొహొహొహొహొహొహొహొహొహొహొ
నిజం ''జీవనది''లా
మనసుది ప్రయాణమే.
మాటది ప్రమాణమే.
మజిలీకో ఇష్టం పరిచయమై
అనుభవాలన్నీ తోడై
ఆఖరి అడుగుదాక
నిజానిది శాశ్వత చిహ్నం.
ఇష్టానిది చెరగని ముద్ర.
- చందలూరి నారాయణరావు
9704437247