Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పింకి: నీకు ఇంగ్లిష్ వచ్చా?
వెంకి: వచ్చు..
పింకి: అన్ని పదాలకూ అర్థాలు చెప్పగలవా?
వెంకి: కచ్చితంగా చెప్పగలను...
పింకి: అయితే.. జిలేబీని, అప్పడాన్ని ఇంగ్లిష్లో ఏమంటారో చెప్పు..
వెంకి: ...???!!!