Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ చెంపుల కెంపుల జల్లులై
పరుగుల అలజడి పిలుపులు
ఆటల పాటల తోటలో
అలరిస్తున్న ఓ వయ్యారి భామ
నీ నడుము ఒంపుల పదనిసలు
నా మనసంతా గిలిగింతలు
నీవు చెంగుచెంగున ఎగిరే పాదముద్రలు
నా గుండెలో గుర్తులై సరిగమలు
అందుకే నీ వెనుకే నా పయణం
నీవే నా ప్రేమ సౌధామినివి
- ఉండ్రాళ్ళ రాజేశం, సిద్దిపేట
9966946084