Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంధించాలనుంది
నిన్నిలా గట్టిగా....
వేరెవరికీ చేరువకానంత
ప్రేమగా....!
హత్తుకోవాలనుంది
నిన్నిలా ఆశగా....
ఎప్పటికీ దూరంకానంత
దగ్గరగా.....!
చుంబించాలనుంది
నిను తీయగా....
ఎప్పటికీ మరచిపోలేనంత
గొప్పగా....!
ప్రేమించాలనుంది
నిను శాశ్వతంగా....
నాలో నేను
మిగలనంత మధురంగా....!!
- శాంతి కృష్ణ, హైదరాబాద్ 9502236670