Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భార్యా భర్తలు చనిపోయి దెయ్యాలయ్యారు. అటూ ఇటూ తిరుగుతూ చాలా కాలం తర్వాత ఎదురుపడ్డారు..
భార్య: అరే చాలా కాలం అయింది కదా కలిసి... మీరు చాలా మారిపోయారు..
భర్త: నువ్వేం మారలేదు. అప్పుడెలా కనబడ్డావో.. ఇప్పుడూ అలాగే కనబడుతున్నావు..