Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీవే నాలో వెలసితివి
నేనే నీలో నిలిచితిని
తలపుల స్నానం చేయించినావు
వలపుల గానం నువు చేసినావు
కమ్మని బాధను కలిగించినావు
తీయని జ్వాలను రగిలించినావు
మరుమల్లెలాగ విరబూసినావు
విరిజల్లులాగ ఎద కురిసినావు
మధుగీతమై నీవు నన్నల్లినావు
ప్రణయాగ్నిలాగ చెలరేగినావు.