Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టరు: దెబ్బ తగిలిన చోట ఈ మందు రెండు పూటలా రాయండి. ఒక పది రోజుల్లో తగ్గిపోతుంది.
పేషెంట్: నాకు ఈ దెబ్బ మా ఇంటి నుండి సుమారు వంద కి.మీ దూరంలో ఉన్నప్పుడు తగిలింది. రోజూ అక్కడికి వెళ్ళి రాసుకోవడం అంటే చాలా ఇబ్బంది కదా...
అది ఫిట్స్ కాదు
అమ్మ: బాబు ఇలా రా... పక్కింటి అమ్మాయికి ఫిట్స్ వచ్చినట్లు వుంది. ముఖం ఒక వైపుకు తిరిగి పోయింది. నోరూ, పెదాలు సొట్టబోయాయి. నాలుక బయటకు వచ్చేసింది రా..రా.. త్వరగా...
కొడుకు: అయ్యే... అమ్మ అది ఫిట్స్ కాదు. ఆ అమ్మాయి సెల్ఫీ తీసుకుంటుంది అంతే...