Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హరి: వేగంగా వెళ్లే బైక్ చూపించు?
షాపువాడు: ఇదిగోండి సార్! పొద్దున మీరు ఐదింటికి ఎక్కితే పది నిముషాల్లో ఆఫీసులో ఉంటారు!
హరి: అయితే ఇది నాకొద్దు. అంత పొద్దున ఆఫీసులో నాకేం పని!
మీకే మెంటల్
భర్త భార్యకు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగాడు.
భార్య: వరండాకు, వంటగదికి మధ్య హాల్లో తలుపు పక్కన వున్నాను.
భర్త: నీకేమైనా మెంటలా, ఇంట్లో వున్నానని చెప్పవచ్చు కదా...
భార్య: మీకే మెంటల్... ల్యాండ్ లైన్‌కి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతారేంటి?