Authorization
Mon Jan 19, 2015 06:51 pm
A మని చెప్పను నా వ్యధ. అదో
B కారి గాధ. చెప్పడానికీ
C గ్గు పడుతున్నా.
D గ్రీ, పీజీలున్నా నాకు ఉద్యోగం సున్నా,
E సమస్యపై సైనికుడిలా
F క్టీవ్గా పోరాడుతూనే ఉన్నా , అయినా
G వితంలో స్థిర పడలేక పోతున్నా , ఇవన్నీ వద్దు సోంతకాళ్ళపై నిలబడమని నాన్న ఎప్పుడో
H చ్చరించారు.
I నా నేను మారలేదు . అదే నా పొరపాటు. నా చదువుకు నాన్న
J బులు ఖాళీ అయ్యారు .
K జీల కొద్ది పుస్తకాలు చదివితేనే
L కేజీలు , పీజీలు పూర్తయ్యారు. ఇప్పుడు
M ల్యేలు , ఎంపీల చుట్టూ తిరిగినా
N న్నికయ్యాక చుద్దాం అంటున్నారే గానీ
O క్కరైనా కనికరించరే?
P చ్చివాడిలా అన్ని ప్రయత్నాలు చేశా.
Q లో నిల్చొని కొలువు కలలు కన్నా ,
R ఏళ్ళుగా చెప్పులరిగేలా తిరుగుతూనే ఉన్నా. ఆఖరికి
S. నేను మారాలి అని వేరే ప్రయత్నాలు మొదలు పెట్టినా అక్కడా తీవ్ర
U ద్ధం లాంటి పరిస్థితి. జీవితంపై
V రక్తి పుట్టి ఆసుపత్రి కెళ్తే
W రే తీసి
X ద్యులు నీకు ''నిరుద్యోగం '' జబ్బు సోకిందని
Y డ్జిమెంట్ ఇచ్చేశారు...