Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లేట్‌గా వస్తే పంపిస్తా అన్నారుగా?
క్లాసు ప్రారంభమైన తర్వాత రాజు వేంగా వస్తూ...
'మే ఐ కమిన్ మిస్' అన్నాడు
దాంతో టీచర్... 'ఏరా రాజు, లేట్‌గా ఎందుకు వచ్చావ్''
అని అడిగింది.
రాజు: మీరేకదా టీచర్..! లేట్‌గా వచ్చిన వాళ్ళని ఇంటికి పంపించేస్తానన్నారు అన్నాడు ఠక్కున.