Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మదర్స్ డే సందర్భంగా జనమైత్రి ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. షుగర్, బీపీ, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. సుమారు 200 మందికి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బాలాజీ నాయక్, జనరల్ సర్జన్ డాక్టర్జ్ జాడి రాజు, మెడికల్ ఆఫీసర్ తులసిరామ్, షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ టీ. సతీష్ కుమార్, దంత వైద్య నిపుణుల డాక్టర్ నాగు నాయక్, డాక్టర్ వికాస్‌లు వైద పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, యాదగిరి, కాసిం, పోగుల సందీప్, శ్రీనివాస్ రెడ్డి, ఫహీం, రషీద్, శేఖర్, అరవింద్, మహేష్,అనిల్, జరీన, గుడు పూరి లక్ష్మణ్, తిప్పన మట్టారెడ్డి, . కన్నెబోయిన వెంకటేశ్వర్లు, దోమకొండ సుధాకర్, నాగేశ్వరరావు. మన్నెం సత్యనారాయణ రెడ్డ, సత్యనారాయణ, కృష్ణ కాంత్‌నాయక్, కోడిరెక్క మల్లయ్య, ఇద్దయ్య, నిమ్మగడ్డ నరేందర్ బాబు, నాగలక్ష్మి పాల్గొన్నారు.