Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్-750 ఛాంపియన్షిప్ టైటిల్స్‌ను ఆంటోన్సెన్, ఒకుహరా గెల్చుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆంటోన్సెన్(డెన్మార్క్) 18-21, 21-19, 21-12 తేడాతో తన దేశానికే చెందిన రస్మెస్ జెంకేను ఓడించాడు. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్లో నజోమి ఒకుహరా(జపాన్) 21-19, 21-17తో ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్(స్పెయిన్)ను చిత్తుచేసింది.