Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోశ్ హజల్‌వుడ్ ఐపీఎల్ 2021కు దూరమయ్యాడు. 'పది నెలలుగా విభిన్న బయో బబుల్స్‌లో గడుపుతున్నాను. ఆస్ట్రేలియాతో రానున్న 10-12 నెలలు బిజీగా గడపాల్సి ఉంది. కుటుంబంతో గడిపేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నాను' అని హజిల్‌వుడ్ అన్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతున్న హజిల్‌వుడ్ గత సీజన్లో మూడు మ్యాచుల్లోనే తుది జట్టులో నిలిచాడు.