Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ చేజేతులా ఓడటంపై ఆ టీమ్ ఓనర్ షారుక్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్వీట్ చేసిన కింగ్ ఖాన్.. నేరుగానే తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. కోల్కతా నైట్రైడర్స్ అభిమానులకు అతడు క్షమాపణలు కూడా చెప్పడం విశేషం. తీవ్ర నిరాశ కలిగించే ప్రదర్శన ఇది. అభిమానులు అందరికీ క్షమాపణలు అని షారుక్ ట్వీట్ చేశాడు.