Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. చెన్నైలో బయో బబుల్, రెండుసార్లు జరిపిన ఆర్టీ-పిసిఆర్ టెస్టుల్లోనూ నెగెటివ్ రావడంతో అతను జట్టుతో చేరినట్లు ఆర్సీబీ ఫ్రాంచైజీ శనివారం తెలిపింది. ఏప్రిల్ 7న సామ్స్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, అప్పటి నుంచి ఐసోలేషన్‌లో ఉన్నాడు. బెంగళూరు జట్టు 18న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.