Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్: యూనిసెఫ్, క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్విట్టర్ వేదికగా భారత్‌ను ఆదుకోవాల్సింది పిలుపిచ్చారు. ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ పాట్ కమ్మిన్స్ బుధవారం ట్విటర్లో.. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ఆక్సిజన్, ఆసుపత్రుల్లో బెడ్స్, మందులు, ఇతరత్రా సౌకర్యాలు లేక ప్రజలు అల్లాడుతున్నారని వీడియో పోస్ట్ చేశాడు. యూనిసెఫ్, క్రికెట్ ఆస్ట్రేలియా(సిఏ) కష్టాల్లో ఉన్న ఇండియాకు విరాళాలిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాయి. అలాగే ఎలీసా పెర్రీ, అలేసా హీలీ, హేజిల్‌వుడ్, స్టార్క్, అలెన్ బోర్డర్, స్టీవ్ స్మిత్, రిఛెల్ హేన్స్, లబూషేన్, మెగ్ లానింగ్ ట్విట్టర్వేదికగా భారత్‌కు విరాళాలిచ్చి ఆదుకోవాల్సింది పిలుపిచ్చారు.