Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో: శ్రీలంక క్రికెటర్ల జీతాల్లో కోత పడింది. ఆటగాళ్ల జీతాల్లో 35శాతం కోత విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ సోమవారం నిర్ణయం తీసుకుంది. దీంతో కెప్టెన్ కరుణరత్నే, మాథ్యూస్ సహా పలువురు సీనియర్లు క్రికెట్బోర్డుతో ఒప్పందంపై సంతకాలకు నిరాకరించారు. కొత్త ఒప్పందంతో వికెట్ కీపర్లు నిరోషన్ డిక్వేలా, ధనంజరు డి సిల్వా మాత్రమే లబ్ధి పొందనుండగా.. వీరిని లంక బోర్డు టాప్ క్యాటగిరీలో చేర్చింది. మరో వారం రోజుల్లో బంగ్లాదేశ్ వన్డే సిరీస్ ఆడేందుకు శ్రీలంక జట్టు బయల్దేరాల్సి ఉంది.