Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు బయల్దేరిన టీమిండియా క్రికెటర్లు గురువారం లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో దిగిన ఫొటోను కేఎల్ రాహుల్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టగా.. సౌథాంప్టన్ స్టేడియం గ్యాలరీలో దిగిన ఫొటోలను రిషబ్ పంత్, బుమ్రా ట్విటర్లో పోస్ట్ చేశారు.