Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : భారత క్రికెటర్లు యుజ్వెంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్‌లు కరోనా బారిన పడ్డారు. పాజిటివ్‌గా వచ్చిన కృనాల్‌తో సన్నిహితంగా ఈ ఇద్దరు సైతం తాజా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. శ్రీలంక నిబంధనల ప్రకారం పది రోజుల ఐసోలేషన్‌లో కొనసాగుతున్నారు. హార్దిక్, పృథ్వీ, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, మనీశ్ పాండేలు సైతం ఐసోలేషన్‌లోనే కొనసా గుతున్నారు.