Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: ఒలింపిక్ పసిడితో గోల్డెన్ స్లామ్‌పై కన్నేసిన జకోవిచ్ (సెర్బియా) జర్మనీ స్టార్ జ్వెరెవ్ చెక్ పెట్టాడు. టెన్నిస్ మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో 6-1,3-6, 1-6తో జకోవిచ్ పరాజయం పాలయ్యాడు. ఓ ఏడాదిలో నాలుగు గ్రాండ్‌స్లామ్స్ సహా ఒలింపిక్ పసిడి గెలిస్తే దాన్ని 'గోల్డెన్ స్లామ్' అంటారు. జర్మనీ దిగ్గజం స్టెఫీగ్రాఫ్ 1988లో ఈ ఘనత సాధించింది.