Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళల హాకీలో అమ్మాయిలు రెండో విజయం నమోదు చేశారు. 4-3తో దక్షిణాఫ్రికాను ఓడించి క్వార్టర్స్ ఆశలు సజీవంగా నిలుపుకున్నారు. భారత్ తరఫున నేహా ఓ గోల్ కొట్టగా.. వందన కటారియ మూడు గోల్స్‌తో విజృంభించింది. ఐర్లాండ్ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోవటంతో గ్రూప్-ఏలో నాలుగో స్థానంతో భారత్ క్వార్టర్ఫైనల్స్కు చేరుకుంది.