Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అణచివేతకు గురైన ప్రజలు అందరూ కలుసుకునే సంగమం' అర్థం ప్రతిబింబించేలా ఒలింపిక్ పతక పోడియంపై అమెరికా అథ్లెట్ రేవన్ సాండర్స్ రెండు చేతులను పైకెత్తి 'ఎక్స్' ఆకారంలో ఉంచుతూ అన్ని రకాల వివక్షలకు వ్యతిరేకంగా సందేశం పంపించింది. మహిళల షాట్‌పుట్‌లో రజత పతకం సాధించిన రేవన్ సాండర్స్ జాతి వివక్ష, స్వలింగ సంపర్కులు, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు సంఘీభావంగా ఒలింపిక్ మెడల్ పోడియంపై ఎక్స్ సంజ్ఞతో నిరసన తెలిపింది.