Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీమిండియా సెంచరీ హీరో కేఎల్ రాహుల్ పట్ల ప్రేక్షకులు అనుచితంగా ప్రవర్తించారు. థర్డ్మన్గా బౌండరీ లైన్వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్పై షాంపైన్ కార్క్లను విసిరారు. ఆ విషయాన్ని కేఎల్ రాహుల్, కెప్టెన్ కోహ్లి కలిసి ఫీల్డ్ అంపైర్ల దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సంఘటన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 69వ ఓవర్లో శనివారం చోటు చేసుకుంది. ఓ దశలో కెప్టెన్ కోహ్లి సహనం కోల్పోయి ఆ కార్క్లను తిరిగి గ్యాలరీలోని ప్రేక్షకులపైకి విసరలేకపోయావా! అని రాహుల్కు సంజ్ఞ చేయడం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.