Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: ఈ నెలాఖరునుంచి ప్రారంభం కానున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌నుంచి స్థానిక క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ వైదొలిగింది. గాయం కారణంగా యుఎస్ ఓపెన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు బుధవారం ట్విటర్వేదికగా వెల్లడించింది. 40ఏళ్ల సెరెనా ఇటీవల జరిగిన రెండు హార్డ్కోర్డ్ టోర్నీల్లోనూ సెమీఫైనల్స్‌కు చేరింది. బిడ్డ తల్లి అయిన సెరెనా 2018నుంచి తిరిగి టెన్నిస్ రాకెట్ పట్టి నాలుగు టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరుకోగల్గింది. 2017లోనూ యుఎస్ఓపెన్కు సెరెనా దూరంగా ఉంది. కెరీర్లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్ళ్లు నెగ్గిన సెరెనా.. 2017లో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన అనంతరం మరో మేజర్ టైటిల్‌ను నెగ్గలేదు.