Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్
ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఆరేండ్ల అనంతరం రూట్ తొలిసారి ఐసీసీ వరల్డ్ నం.1గా నిలిచాడు. భారత్‌తో సిరీస్‌లో మూడు శతకాలు సహా 126.75 సగటుతో 507 పరుగులు చేసిన రూట్ 916 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండో స్థానానికి పడిపోయాడు. తొలిసారి విరాట్ కోహ్లి కంటే మెరుగైన స్థానంలో నిలిచాడు రోహిత్ శర్మ. లీడ్స్‌లో మెరిసిన రోహిత్ ఓ స్థానం మెరుగై ఐదో ర్యాంక్‌లో నిలువగా.. విరాట్ ఓ స్థానం దిగజారి ఆరో స్థానానికి పడిపోయాడు.