Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీలు ఎల్బీ స్టేడియంలో ఉత్సాహంగా సాగుతున్నాయి. పోటీల్లో పలు విభాగాల్లో 26 రాష్ట్రాలకు చెందిన లిఫ్టర్లు పోటీపడ్డారు. గురువారం నాటి పోటీల్లో అలవోకగా బరువులెత్తి అమ్మాయిలు ఆకట్టుకున్నారు.