Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా స్క్వాష్
కౌలాలంపూర్ : టాప్ సీడ్ భారత మెన్స్ జట్టు ఆసియా స్క్వాష్ చాంపియన్‌షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో హాంగ్‌కాంగ్‌పై భారత్ 2-0తో గెలుపొందింది. సౌరవ్ ఘోషల్ 10-12, 11-6, 11-6, 15-13తో, రమిత్ 4-11, 11-5, 11-8, 11-5తో గెలుపొందారు. మహిళల జట్టు హాంగ్‌కాంగ్ చేతిలోనే 1-2తో ఓటమిపాలైంది. జోత్స్న చిన్నప్ప తొలి మ్యాచ్‌లో నెగ్గినా.. చివరి రెండు మ్యాచుల్లో సునయన, ఊర్వశి నిరాశపరిచారు.