Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: పరిమిత ఓవర్ల క్రికెట్కు ఒక్కరే సారథిగా ఉండాలన్న ఉద్దేశంతోనే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. అంతేగాక.. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని తాను కోహ్లిని అభ్యర్థించినా అతడు వినలేదని పేర్కొన్నాడు. తన మాటలను కోహ్లి పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కోహ్లి మీడియా ముఖంగా గంగూలీ వ్యాఖ్యలను ఖండించాడు.