Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీ-మండేలా ఫ్రీడం టెస్టు సిరీస్ కోసం టీమ్ ఇండియా ప్రాక్టీస్ మొదలెట్టింది. తొలి టెస్టు వేదిక సెంచూరియన్‌కు చేరుకున్న కోహ్లిసేన శనివారం తొలి ప్రాక్టీస్ సెషన్ ముగించుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లకు తోడు ప్రత్యేక ఫిట్నెస్ కసరత్తులు చేస్తూ క్రికెటర్లు కనిపించారు. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రాక్టీస్ సెషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించారు.