Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాక్సింగ్ డే టెస్టుకు టీమ్ ఇండియా కఠోరంగా సాధన చేస్తుంది. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో కోహ్లిసేన వరుసగా మూడో రోజు నెట్స్‌లో చెమటోడ్చింది. మ్యాచ్ పరిస్థితులకు తగినట్టు సోమవారం సెంటర్ పిచ్‌పై సాధన చేశారు. ప్రాక్టీస్‌లో మంచి తీవ్రతతో కూడిన నాణ్యమైన మాత్రమే టెస్టు మ్యాచ్ సన్నద్ధతకు ఉపకరిస్తాయని చీఫ్ కోచ్ రాహుల్ ఆటగాళ్లతో చెబుతున్న వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.