Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిరణ్ జార్జ్‌కు మెన్స్ టైటిల్
- ఒడిశా ఓపెన్ సూపర్ 100
కటక్ : యువ క్రీడాకారిణి, 14 ఏండ్ల షట్లర్ ఉన్నతి హుడా సూపర్ 100 టోర్నీ చాంపియన్‌గా నిలిచింది. ఒడిశా ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించిన ఉన్నతి, ఓ సూపర్ 100 సాధించిన అతి పిన్న వయస్కురాలైన భారత షట్లర్‌గా రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఉన్నతి హుడా సహచర షట్లర్ స్మిత్ తోస్నివాల్పై విజయం సాధించింది. 21-18, 21-11తో అదరగొట్టిన ఉన్నతి ఒడిశా ఓపెన్ మహిళల సింగిల్స్ తొలి విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిరణ్ జార్జ్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. ఫైనల్లో ప్రియాన్షు రజావత్‌పై 21-15, 14-21, 21-18తో మూడు గేముల థ్రిల్లర్‌లో కిరణ్ జార్జ్ విజయం సాధించాడు.